"ఈనాడు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==విమర్శలు==
1977లో ఈనాడు సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతబడింది. [[సుప్రీం కోర్టు]] - సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది.<ref>{{Cite book|title=‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’|last=వి.|first=హనమంతరావు|url=http://bhandarusrinivasarao.blogspot.in/2012/07/blog-post_07.html|accessdate=2014-03-18|archive-url=https://web.archive.org/web/20140901220409/http://bhandarusrinivasarao.blogspot.in/2012/07/blog-post_07.html|archive-date=2014-09-01|url-status=dead}}</ref> తొలిదశలో పాత్రికేయులు సంపాదకవర్గంలో వుండేవారు. ఆ తరువాత వర్కింగ్ ఎడిటర్ లేకుండా ప్రధాన సంపాదకుడుగా అన్నీ తనే చూసుకోవటం ద్వారా రామోజీరావు వర్కింగ్ ఎడిటర్ పదవిని, ప్రాముఖ్యాన్ని తగ్గించిన అపఖ్యాతి పొందాడు. [[జర్నలిజం]]లో యజమానే ఎడిటర్ గా కొనసాగుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చడంతో ఉద్యోగులంతా తీవ్ర మనస్థాపనానికి గురై అసంతృప్తితో బతుకుతున్నా పట్టించుకోవటట్లేదన్న అపవాదు ఉంది.<ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 78|url=|}}</ref>. 2019 డిసెంబర్ 14 నుండి రామోజీరావు ప్రధాన ఎడిటర్ గా తప్పుకొనగా, తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ గా [[డి.ఎన్.ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్ గా [[ఎం. నాగేశ్వరరావు]] బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. <ref name="editors"/>
 
==మూలాలు==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257316" నుండి వెలికితీశారు