ములుకనాడు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

ఔరంగాబాద్ లింకు సవరణ
ట్యాగు: 2017 source edit
చి #WPWPTE, #WPWP
పంక్తి 1:
{{Infobox ethnic group|group=ములుకనాడు/ములకనాడు బ్రాహ్మణులు|rels=[[హిందూ మతం]] లోని [[స్మార్తం]] సంప్రదాయం పాటిస్తారు.}}
[[దస్త్రం:T. V. Venkatachala Sastry.jpg|alt=T. V. Venkatachala Sastry|thumb|224x224px|టి. వి. వెంకటాచల శాస్త్రి]]
తెలుగు మాట్లాడే వైదిక బ్రాహ్మణులలో ములుకనాడు బ్రాహ్మణులు ఒక ఉపసమూహం. ఈ వర్గాన్నే మురికినాడు, ములుక్నాడు, ములుకనాడు, ములకనాడు, మూలకనాడు, ములికినాడు అని రకరకాలుగా పిలుస్తారు.
 
==పద చరిత్ర ==
Line 6 ⟶ 8:
ఈ [[ములుకనాడు బ్రాహ్మణులు|ములుకనాడు]] గురించి, దాని మూలాలు, పద్దతులు, సంస్కృతుల గురించి [[T. V. Venkatachala Sastry|టి. వి. వెంకటాచల శాస్త్రి]] అధ్యయనం చేశాడు.
 
== పేరు పుట్టుక ==
 
== పేరు పుట్టుక ==
[[దస్త్రం:"Mulukanadu Brahmanaru" by T. V. Venkatachala Sastry.jpg|alt="Mulukanadu Brahmanaru" by T. V. Venkatachala Sastry|thumb|254x254px|ములకనాడు బ్రాహ్మణరు - ముఖచిత్రం]]
ఈ ప్రాంతాలలో దొరికిన వేర్వేరు శాసనాల ఆధారంగా [[ములుకనాడు]] వివిధ రకాలుగా పిలువబడేది. ములకనాడు బ్రాహ్మణుల మూలాల కోసం అన్వేషిస్తే ఈ వర్గం [[కడప జిల్లా]]లోని [[పెన్నా నది]] కేంద్ర పరీవాహక ప్రాంతానికి చెందిన తెలుగు వారిగా తెలుస్తోంది. ఈ ప్రాంతం వివిధ కాలాల్లో వివిధ పేర్లతో వ్యవహరించబడింది. పుణ్య కుమారుడు ఈ [[దొమ్మరనంద్యాల]] ప్రాంతాన్ని హిరణ్య రాష్ట్రంగా ప్రస్తావించాడు. మొట్టమొదటగా ఈ ముల్కినాడు ప్రాంతం గురించి అధికంగా [[పుష్పగిరి]] లోని శాసనాల ద్వారా [[రాష్ట్రకూట]] రాజు అయిన కృష్ణుడు ద్వారా '''ముల్కినాడు నాయుడు మహారాజ్యం'''గా అధికంగా ప్రస్తావించబడింది<ref>{{Cite web |url=https://books.google.se/books?id=ud_zjw5OLOEC&pg=PA68&lpg=PA68&dq=Mulkinadu&source=bl&ots=8uRG4QNpa1&sig=KlTyxKCiVyDZilXZnqgd_GNaK9k&hl=en&sa=X&ved=0ahUKEwio7sqY5ZDWAhVjP5oKHQadBO4Q6AEILjAC#v=onepage&q=Mulkinadu&f=false |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-05-28 |archive-url=https://web.archive.org/web/20170906224213/https://books.google.se/books?id=ud_zjw5OLOEC&pg=PA68&lpg=PA68&dq=Mulkinadu&source=bl&ots=8uRG4QNpa1&sig=KlTyxKCiVyDZilXZnqgd_GNaK9k&hl=en&sa=X&ved=0ahUKEwio7sqY5ZDWAhVjP5oKHQadBO4Q6AEILjAC#v=onepage&q=Mulkinadu&f=false |archive-date=2017-09-06 |url-status=dead }}</ref>. ఈ ప్రాంతం ముల్కినాడుతో పాటు ఈ ప్రాంతములోని కొన్ని ప్రాంతాలు [[రేనాడు]], [[మార్జావడి]], [[పొత్తాపినాడు]], [[పెదనాడు]] మొదలగు విధములుగా పిలువబడినాయి.