వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==జామ చెట్టు==
==రేగు చెట్టు==
రేగు చెట్టు చిన్న పొదలు గానూ పెద్ద వృక్షం గానూ ఉంటుంది. మెట్ట ప్రాంతం లోనూ బంజరు భూములలోనూ పెరుగుతుంది. ఇది నిత్య హరిత వృక్షము దీని బెరడు బూడిద రంగులో పగుళ్ళతో బీటలు బారి మందంగా ఉంటుంది, కొమ్మలు అన్ని వైపులకూ విస్తరించి పెరుగుతాయి. ఆకు మొదలు లో ముళ్ళు కలిగి ఉంటుంది, ఆకులు గుండ్రంగా క్రిందవైపు నూగు కలిగి ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
రేగు పూలు గుత్తులుగా ఆకుపచ్చ మరియూ పసుపుపచ్చ రంగులుగా చిన్న నల్షత్రాల వలె ఉంటాయి. పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులోను క్రమంగా పసుపురంగులోకి మారి పండుగా మారినపుడు ఎరుపు రంగులో ఉంటాయి. పండు తొక్క మందంగా ఉంటుంది లోపల గుజ్జు కలిగి మధ్యలో గట్టి గింజ కలిగి ఉంటుంది, పులుపుగానూ తియ్యగానూ ఉంటాయి.
దీని కలపను వంటచెరకు గా ఉపయోగిస్తారు. పండ్లు తినడానికి, వడియాలు, పచ్చళ్ళు పెట్టడానికీ ఉపయోగిస్తారు.
 
==పనస చెట్టు==
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు