సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
| death_cause =
| known = ఠాగూర్ సినిమాలో ''నేను సైతం'' పాట
| occupation =[[సినిమా పాటల రచయిత]]<br>[[కథా రచయిత]],<br> ఉపాధ్యాయుడు
| religion =హిందూ
| spouse =నిర్మల
పంక్తి 22:
}}
'''[[సుద్దాల అశోక్ తేజ]]''' తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశాడు.<ref ="ఆలీతో సరదాగా ముఖాముఖి">{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break66|title=శ్రీశ్రీని ఆవాహన చేసుకున్నా!|date=26 April 2018|accessdate=26 April 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180426062548/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break66|archivedate=26 April 2018}}</ref><ref name=acchamgatelugu>{{cite web|last1=భావరాజు|first1=పద్మిని|title=సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి|url=http://acchamgatelugu.com/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%B6%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B|website=acchamgatelugu.com|accessdate=19 December 2016|archive-url=https://web.archive.org/web/20161226105826/http://acchamgatelugu.com/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%B6%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B|archive-date=26 December 2016|url-status=dead}}</ref> [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] (2003) చిత్రంలో ఆయన రచించిన ''నేను సైతం'' అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల [[రచయిత]] పురస్కారం పొందాడు.<ref name="ఈ పురస్కారం ప్రజలకు అంకితం">{{cite news|last1=ఈనాడు|title=ఈ పురస్కారం ప్రజలకు అంకితం|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Yadadri&info=ydr-gen5|accessdate=15 August 2017|work=|archive-url=https://web.archive.org/web/20170815041842/http://www.eenadu.net/district/inner.aspx?dsname=Yadadri&info=ydr-gen5|archive-date=15 August 2017|url-status=dead}}</ref>
 
==తొలి జీవితం==
ఆయన [[1960]], [[మే 16]] న [[యాదాద్రి భువనగిరి జిల్లా]], [[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో పుట్టాడు. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి [[సుద్దాల హనుమంతు|హనుమంతు]] ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాల గా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_అశోక్_తేజ" నుండి వెలికితీశారు