గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
}}
 
'''గోరటి వెంకన్న''' ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన [[పాట]] లకు మూలాధారాలు. [[మా టీవీ]]లో ప్రసార మవుతున్న [[రేలా రె రేలా]] కార్యక్రమానికి [[సుద్దాల అశోక్ తేజ]]తో కలిసి [[న్యాయనిర్ణేత]]గా వ్యవహరించాడు. 2016లో [[తెలంగాణ భాషా దినోత్సవం]] సందర్భంగా [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[కాళోజీ నారాయణరావు|కాళోజీ]] సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.
 
[[దస్త్రం:Goreti Venkanna 1.jpg|thumb|right|2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న ప్రజాకవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న]]
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు