"స్థానిక స్వపరిపాలన" కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP వ్యాసంలో బొమ్మ చేర్చితిని
(#WPWPTE,#WPWP వ్యాసంలో బొమ్మ చేర్చితిని)
 
[[దస్త్రం:Grama Panchayat Office, Mushipatla.jpg|thumb|356x356px|స్థానిక స్వపరిపాలనా సంస్థ అయిన గ్రామ పంచాయితీ. ముసిపట్ల, మోత్కూరు మండలం లోని గ్రామ పంచాయితీ కార్యాలయం]]
 
[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[భారత ప్రభుత్వం|కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం (భారతదేశం)|రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన [[భారత దేశం|భారతదేశంలో]] మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది. <ref>{{Cite book |title=* తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష |author=[[గాజుల సత్యనారాయణ]], |date=2004-01-01|pp=717}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257988" నుండి వెలికితీశారు