నిమిషము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం చేర్పు, typos fixed: గా → గా , → (6), , → ,
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Old Clock DSCN4746.jpg|thumb|గంటలు నిమిషాలను లెక్కించే గడియారం]]
'''నిమిషము''' అనేది ఒక [[కాలమానము]]. ఒక గంటలో 60 వ భాగం నిముషం<ref>{{cite web|url=http://www.wisteme.com/question.view?targetAction=viewQuestionTab&id=1768|title=What is the origin of hours, minutes and seconds?|work=Wisteme|archiveurl=https://web.archive.org/web/20120324134833/http://www.wisteme.com/question.view?targetAction=viewQuestionTab&id=1768|archivedate=24 March 2012|accessdate=2011-05-25|quote=What we now call a minute derives from the first fractional sexagesimal place}}.</ref>. ఇది 60 సెకండ్ల కాలానికి సమానము. ఇది SI ప్రమాణం కానప్పటికీ, దీనీ SI ప్రమాణంగా అంగీకరించారు.<ref>{{cite web|url=http://www.bipm.org/en/publications/si-brochure/table6.html|title=Non-SI units accepted for use with the SI, and units based on fundamental constants|work=Bureau International de Poids et Mesures|url-status=live|archive-url=https://web.archive.org/web/20141111155820/http://www.bipm.org/en/publications/si-brochure/table6.html|archive-date=2014-11-11|accessdate=2011-05-25}}</ref> దీనికి SI ప్రమాణం '''min''' (ప్రమాణం ప్రక్కన డాట్ ఉంచరాదు). నిముషం కోణానికి కూడా ఒక కొలమానం. కోణాన్ని కొలిచేటపుడు ఒక నిముషం అంటే ఒక డిగ్రీలో 60 వ వంతు. ఇది 60 ఆర్కు సెకండ్లకు సమానం.
 
"https://te.wikipedia.org/wiki/నిమిషము" నుండి వెలికితీశారు