వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
:@[[User:Chaduvari|చదువరి]] గారు, ట్యాగుకు ధన్యవాదాలు. నేను [[ఫిలిం] పైన తీసిన ఫోటోలు చాలానే ఉన్నాయి. ఆఫీసు పని వత్తిడి, ఫిజికల్ ఫిట్ నెస్ మీద కొద్దిగా పెట్టిన దృష్టి వలన ఈ మధ్య నా వికీ యాక్టివిటీ కొద్దిగా మందగించింది. ఇప్పుడిప్పుడే మరల వికీ పై దృష్టి సారించాను. ఖచ్చితంగా నా వద్ద ఉన్న ఫోటోలను అప్ లోడ్ చేస్తాను. చక్కని ప్రాజెక్టు తలపెట్టిన [[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] గారికి ధన్యవాదాలు! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 10:28, 5 జూలై 2021 (UTC)
::ధన్యవాదాలు @[[వాడుకరి:Veera.sj|Veera.sj]] గారు.__ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:37, 5 జూలై 2021 (UTC)
 
::: టాగేసి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు, చదువరి గారూ. [[వాడుకరి:IM3847]] గారు ఆంధ్రప్రదేశ్‌ పట్టణాలు, గ్రామాలకు సంబంధించి చాలా అందమైన, అవసరమైన ఫోటోలు తీసి కామన్సులో చేరుస్తున్నారు. అంతే కాకుండా, ఫ్లికర్‌లో మంచి ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఆం.ప్ర., తెలంగాణలకు సంబంధించిన ఫోటోలు సీసీ లైసెన్సుల్లో అప్‌లోడ్ చేస్తూంటే వాటిలో స్వేచ్ఛా లైసెన్సుల్లో ఉన్న ఫోటోలు కామన్సులో పెట్టడం, ఫ్రీ లైసెన్సుల్లో పెట్టని ఫోటోగ్రాఫర్లను నేరుగా సంప్రదించి వారి ఫోటోల్లో కొన్నిటిని అయినా ఫ్రీ లైసెన్సులోకి మార్పించి ఫోటోలు పెట్టించడం చేస్తున్నారు. ఆయన చాలా సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఆదిత్య పకిడె రోజుకో ఫోటోని కామన్సుకు అందించి యజ్ఞంలాగా పనిచేసినవారు. ఆయన కూడా చాలా ఫోటోలు ఇందించనూ గలరు, తన సన్నిహితులను (యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె వీరి అన్నయ్యే), మిత్రులను పలకరించి వారితో కూడా ఎక్కింపజేసే నాయకత్వ లక్షణాలనూ చూపగలరు. ఇక మీరన్నట్టు వీరా, రాజశేఖర్, విశ్వనాథ్, ప్రణయ్ గార్లు కూడా పనిచేస్తే మనకు ఫోటోల లోటు తీరిపోతుంది. నా వంతుగా నేనూ చేయగలిగిందంతా చేస్తాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:52, 5 జూలై 2021 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021".