పరమాణు కేంద్రకం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Nucleus drawing.svg|thumb| ఎరుపు మరియు నీలం కూడిన పరమాణు కేంద్రకం నమూనా ]]
 
'''పరమాణు కేంద్రకం''' (''అటామిక్ న్యూక్లియస్'' - Atomic Nucleus) అంటే పదార్థాల యొక్క అతిచిన్న విభాగాలైన [[పరమాణువు]] మధ్యన దట్టంగా ఉండే భాగం. ఇందులో [[ప్రోటాన్]]లు, [[న్యూట్రాన్]]లు ఉంటాయి. దీన్ని [[1911]]లో భౌతిక శాస్త్రవేత్త [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]] కనుగొన్నాడు. 1909 లో గైగర్-మార్సిడెన్ జరిపిన గోల్డ్ ఫాయిల్ (బంగారు రేకు) ప్రయోగం ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నాడు. [[1932]]లో న్యూట్రాన్ ను కనుగొన్న తరువాత కేంద్రకాన్ని ప్రోటాన్లు, న్యూట్రాన్ల సముదాయంగా భావిస్తూ [[దిమిత్రి ఇవనెంకో]]<ref>{{cite journal|author=Iwanenko, D.D.|title= The neutron hypothesis|journal= Nature |volume=129|issue= 3265|pages= 798|doi=10.1038/129798d0|year= 1932|bibcode = 1932Natur.129..798I }}</ref>,
[[వెర్నర్ హైసెన్ బర్గ్]] నమూనాలు ప్రతిపాదించారు.<ref>{{cite journal |last=Heisenberg |first=W. |title=Über den Bau der Atomkerne. I |journal=[[Z. Phys.]] |volume=77 |pages=1–11 |year=1932 |doi=10.1007/BF01342433 |bibcode = 1932ZPhy...77....1H }}</ref><ref>{{cite journal |last=Heisenberg |first=W. |title=Über den Bau der Atomkerne. II |journal=Z. Phys. |volume=78 |pages=156–164 |year=1932 |doi=10.1007/BF01337585 |issue=3–4 |bibcode = 1932ZPhy...78..156H }}</ref><ref>{{cite journal |last=Heisenberg |first=W. |title=Über den Bau der Atomkerne. III |journal=Z. Phys. |volume=80 |pages=587–596 |year=1933 |doi=10.1007/BF01335696 |issue=9–10 |bibcode = 1933ZPhy...80..587H }}</ref><ref>Miller A. I. ''Early Quantum Electrodynamics: A Sourcebook'', Cambridge University Press, Cambridge, 1995, ISBN 0521568919, pp. 84–88.</ref><ref>{{cite book |author= Fernandez, Bernard and Ripka, Georges |title=Unravelling the Mystery of the Atomic Nucleus: A Sixty Year Journey 1896 — 1956 |chapter=Nuclear Theory After the Discovery of the Neutron |chapterurl=https://books.google.com/books?id=4PxRBakqFIUC&pg=PA263 |year=2012 |publisher=Springer |isbn=9781461441809 |page=263 }}</ref>
"https://te.wikipedia.org/wiki/పరమాణు_కేంద్రకం" నుండి వెలికితీశారు