పరాన్నజీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం: AWB తో "మరియు" ల తొలగింపు
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
[[File:Cymothoa exigua parassita Lithognathus mormyrus.JPG|thumb|నీటిలో పరాన్న జీవనం చేస్తున్న ఒక చేప ]]
వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు, అందులో ఒకటి రెండోదానికి నష్టం కలిగిస్తూ, తాను లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే జీవిని '[[పరాన్నజీవి]]' (Parasite) అని, ఆశ్రయం ఇచ్చి, ఆహారాన్ని సమకూర్చి నష్టపోయిన జీవిని 'అతిథేయి' (Host) అని, అవి జీవించే విధానాన్ని 'పరాన్న జీవనం' (Parasitism) అని అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/పరాన్నజీవనం" నుండి వెలికితీశారు