పరువు హత్యలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2017}}
[[File:Gedenktafel Oberlandgarten 1 (Temp) Hatun Sürücü.JPG|thumb| 23 ఏళ్లలో పరువు కోసం హత్య చేయబడ్డ కుర్దిష్ మహిళ నోట్ ]]
 
'''పరువు హత్యలు''' (honor killings) అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే [[హత్యలు]]. ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.
 
"https://te.wikipedia.org/wiki/పరువు_హత్యలు" నుండి వెలికితీశారు