కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 8:
[[దస్త్రం:Kashyapa muni statue in Andhra Pradesh.JPG|thumbnail|ఎడమ|కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం]]
== కశ్యపుని వంశవృక్షం ==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు [[శ్రీ రాముడు|శ్రీరాముని]] చేరింది.<ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] {{Webarchive|url=https://web.archive.org/web/20080611175529/http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm |date=2008-06-11 }} [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]], [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]], సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]], [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
"https://te.wikipedia.org/wiki/కశ్యపుడు" నుండి వెలికితీశారు