ముద్దనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముద్దనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[వైఎస్ఆర్ జిల్లా]] లోని [[జనగణన పట్టణం]]. పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
 
== జనాభా గణాంకాలు ==
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ముద్దనూరు పట్టణపరిధిలో మొత్తం జనాభా 9,775 మంది ఉన్నారు, వారిలో 4,846 మంది పురుషులు ఉండగా, 4,929 మంది మహిళలు ఉన్నారు సెన్సస్ ఇండియా 2011 విడుదల చేసిన నివేదిక ప్రకారం.
 
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1094, ఇది ముద్దనూరు జనగణన పట్టణ మొత్తం జనాభాలో 11.19%. ముద్దనూరు పట్టణంలో స్త్రీల లింగ నిష్పత్తి 993 సగటుతో పోలిస్తే 1017 గా ఉంది. అంతేకాక ముద్దనూరులో బాలల లైంగిక నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 893 గా ఉంది. ముద్దనూరులో పురుషుల అక్షరాస్యత 86.29% కాగా, మహిళా అక్షరాస్యత 69.14%.
 
ముద్దనూరు పట్టణ పరిధిలో మొత్తం 2,355 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, నిర్వహణకు దాని పరిధిలో ఉన్న ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం ఉంది.పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు==
#*శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014, జూన్- 5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [2] & [3]
#*శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం:- స్థానిక ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఇటీవల కూల్చివేసినారుకూల్చివేసారు. రు. 21 లక్షల దేవాదాయశాఖ నిధులతో నూతనంగా చేపడుచున్నచేపడుతున్న ఆలయ నిర్మాణానికి, 2014, జూలై -12, శనివారం, గురుపౌర్ణమి నాడు, భూమిపూజ చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టినారుచేపట్టారు. [4]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ముద్దనూరు" నుండి వెలికితీశారు