ముద్దనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
ముద్దనూరు పట్టణ పరిధిలో మొత్తం 2,355 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, నిర్వహణకు దాని పరిధిలో ఉన్న ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం ఉంది.పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
 
== రవాణా సౌకర్యాలు ==
ముద్దనూరు గ్రామానికి రైల్వే స్టేషను ఉంది.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు==
*శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014, జూన్ 5 గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [2] & [3]
"https://te.wikipedia.org/wiki/ముద్దనూరు" నుండి వెలికితీశారు