నృసింహ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
ఇది [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] పూర్వ జన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంభంధించిన కథ.
 
అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన [[బ్రాహ్మణుడు]] ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్టుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు[[వేశ్య]]కు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందితిరి.
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/నృసింహ_జయంతి" నుండి వెలికితీశారు