సి: కూర్పుల మధ్య తేడాలు

added citations
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Ken Thompson and Dennis Ritchie--1973.jpg|thumb| కెన్ థాంప్సన్తో డెన్నిస్ రిచి, సి భాష సృష్టికర్త]]
'''సి''' ఒక కంప్యూటర్‌ భాష. దీనిని మధ్య స్థాయి భాషగాను లేదా క్రింది స్థాయి భాషగాను ఉపయోగించుకోవచ్చు. 'సి' ని [[1970]]లో [[కెన్ థాంప్సన్]], [[డెన్నిస్ రిచీ]] అను శాస్త్రవేత్తలు తయారు చేసారు. ఇప్పుడు ఈ భాషను కంప్యూటింగ్ రంగంలో చాలా విస్త్రుతంగా వాడుతున్నారు. అంతే కాదు, ఈ భాషకు ఉన్న కొన్ని ప్రత్యేకతల వలన క్రింది స్థాయి అప్లికేషన్ల డెవలప్మెంట్ కు చాలా మంచి భాషగా ప్రాముఖ్యత పొందింది.
 
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు