స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
*'''ఘంట స్తంభం''' : [[వీధి]]లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.
*'''దీప స్తంభం''' : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
*'''కప్ప స్తంభం''' : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.
 
[[వర్గం:కట్టడాలు]]
"https://te.wikipedia.org/wiki/స్తంభం" నుండి వెలికితీశారు