అన్నాదమ్ముల సవాల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జయమాలిని నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మని చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
{{సినిమా|name=అన్నదమ్ముల సవాల్|image=ADSWall.jpg|caption=సినిమా పోస్టరు|director=కె.ఎస్.ఆర్.దాస్|starring=[[ఘట్టమనేని కృష్ణ]]<br/>[[రజనీకాంత్]]<br/>[[జయచిత్ర]]<br/>[[చంద్రకళ]]<br/>హలం|producer=|music=చెళ్ళపిళ్ల సత్యం|year = 1978|runtime=|language=తెలుగు}}<nowiki> </nowiki>'''''అన్నదమ్ముల సవాల్''''' 1978 లో విడుదలైన తెలుగు నాటక చిత్రం. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[జయచిత్ర]], [[చంద్రకళ]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో విష్ణువర్ధన్, రజనీకాంత్ లు కలసి నటించిన సహోదర సవాల్ ను పునర్నిర్మించిన చిత్రం. కన్నడంలో చిత్రానికి కూడా కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=http://www.jointscene.com/movies/Anna_Dammula_Saval/20568%7B%7Bdead+link%7Cdate=October+2016+%7Cbot=InternetArchiveBot+%7Cfix-attempted=yes+%7D%7D|title=Jointscene.com|website=www.jointscene.com}}</ref> రెండు చిత్రాలకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. కన్నడ పాట "హే నానాగాగాయియే" యొక్క తెలువు వెర్షన్ "నాకోసమే నీవున్నదీ" అలానే ఉంచబడింది. "నీ రూపమే" అనే పాటను "ఓ నల్లనే సవి మథోండా" స్థానంలో ఉంచబడింది. ఈ పాతను చెళ్లపిళ్ల సత్యం 1979 లో కన్నడ చిత్రం "సీతారాములు" లో "ఈ రూపావె నానీ బాలినా" గా ఉపయోగించాడు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/అన్నాదమ్ముల_సవాల్" నుండి వెలికితీశారు