"2005 మహారాష్ట్ర వరదలు" కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి (→‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3))
(#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను)
ట్యాగు: 2017 source edit
 
[[File:Lake just trying to overflow.JPG|thumb| వరద సమయంలో పొవాయ్ చెరువు]]
2005 లో [[మహారాష్ట్ర]]లో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. భారత పశ్చిమ తీరాన అరేబియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న [[ముంబై]] నగరం,, ఇతర ప్రాంతాలు జలమయ్యాయి. దాదాపు 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. జూన్ 2005 లో [[గుజరాత్]]లో సంభవించిన రెండు నెలలకే ఇక్కడ కూడా వరదలు రావడం గమనార్హం. ఇప్పటికీ చాలామందికి [[జులై 26]] అనగానే ముంబై నగరం జల దిగ్భందంలో చిక్కుకున్న రోజే గుర్తుకు వస్తుంది.
 
10,675

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3259194" నుండి వెలికితీశారు