"మెగా" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
* మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
* ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
* మెహామెగా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 [[:en:Hertz|Hz]].
* మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
* మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3259249" నుండి వెలికితీశారు