ఆర్థిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Chanakya artistic depiction.jpg|thumb|భారతదేశానికి చెందిన ఆర్థిక నిపుణుడు చాణక్య ]]
సాంఘిక శాస్త్రాలలో '''[[ఆర్థిక శాస్త్రము]]''' లేదా '''అర్ధ శాస్త్రము''' (''Economics'') ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా [[మానవ చరిత్ర]] ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. [[మానవులు|మానవుల]] సుఖ [[సంపద]] లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన [[ద్రవ్యం]]ను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి [[యుగం]]లో కేవలం [[ద్రవ్యం]]ను మాత్రమే కాకుండా [[ద్రవ్యం]]తో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాల గురించి [[అర్థ శాస్త్రము]] వివరిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఆర్థిక_శాస్త్రం" నుండి వెలికితీశారు