పరుచూరి సోదరులు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Paruchuri Raghubabu Parishat.jpg|thumb|పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు సమావేశంలో నటుడు వెంకటేష్^తో పరుచూరి సోదరులు - వెంకటేశ్వరరావు (ఎడమ) గోపాలకృష్ణ (కుడి)]]
[[తెలుగు సినిమా]]ల కోసం సంభాషణలు వ్రాస్తున్న జంట రచయితలు '''పరుచూరి సోదరులు'''. వీరు [[పరుచూరి వెంకటేశ్వరరావు]], [[పరుచూరి గోపాలకృష్ణ]]. వీరిద్దరు సోదరులు. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా చిత్రాలకు డైలాగులు వ్రాసి, సంభాషణల రచయితలుగా ప్రసిద్ధి చెందారు.వీరు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఇద్దరూ కలసి,విడివిడిగా కొన్ని సినిమాలలో నటించారు.వెంకటేశ్వరరావు ఎక్కువుగా సెంటిమెంటు ప్రాధాన్యత ఉన్న పాత్రల సినిమాలలో నటించాడు.అన్నదమ్ములు కలసి రచనలు చేస్తూ ఉండటం ఒక విశేషం.<ref name="పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే">{{cite news|url=http://www.andhrajyothy.com/artical?SID=121544&SupID=24|title=పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే|last1=ఆంధ్రజ్యోతి|first1=చిత్రజ్యోతి, సినిమా కబుర్లు|date=21 June 2015|accessdate=3 March 2018}}</ref>ఆలీతో సరదాగా అన్న కార్యక్రమంలో ఈ అన్నదమ్ములు ఇద్దరూ పాల్గొన్నారు. వీరి గురించిన వివరాలు వారిద్దరు చాలా ఆ కార్యక్రమంలో చెప్పారు.[1]
== సంభాషణల సినీ జాబితా ==
"https://te.wikipedia.org/wiki/పరుచూరి_సోదరులు" నుండి వెలికితీశారు