నాస్తిక కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: → (6), , → ,, , → , (3)
#WPWPTE,#WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Gora_family.jpg|కుడి|thumb|250x250px|ముదునూరులో నాస్తిక కేంద్ర స్థాపకులు గోరా దంపతులు]]
సామాజిక మార్పు సంస్థ '''నాస్తిక కేంద్రం''' <ref>{{Cite web |url=http://www.atheistcentre.in/ |title=నాస్తిక కేంద్రం జాలస్థలి|access-date=2020-01-15 }}</ref> [[గోరా]], [[సరస్వతీ గోరా]] చే 1940లో [[కృష్ణా జిల్లా]]లో [[ముదునూరు]] గ్రామంలో స్థాపించబడింది. స్వాతంత్ర్యం వచ్చే సమయాన [[విజయవాడ]]కు తరలించబడి, నాస్తిక వాదం, మానవతా వాదం, సామాజిక మార్పులకు కేంద్రస్థానంగా మారింది. గోరా 1975 లో చనిపోయినతరువాత, సరస్వతీ గోరా మార్గదర్శకత్వంలో సమగ్ర గ్రామీణాభివృద్ధికి,, మతనిరపేక్ష, మానవాతవాద మూలాలపై జీవనాన్ని అలవరచుకోవాటానికి పాటుబడింది. ఈ కేంద్రం విజయవాడలో బెంజి సర్కిల్ దగ్గర ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/నాస్తిక_కేంద్రం" నుండి వెలికితీశారు