నేషనల్ ఆర్ట్ థియేటర్: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Telugu Vari Jnapakam NTR bust 1.jpg|thumb|295x295px|నేషనల్ ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు విగ్రహం]]
'''నేషనల్ ఆర్ట్ థియేటర్''' (National Art Theatre) తెలుగు నాటక, సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి బహుముఖ ప్రజ్ఞాశాలి [[నందమూరి తారక రామారావు]]. ఎన్.టి.ఆర్. విద్యార్థిగా ఉన్న రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరిట నాటకాలాడేవారు. ఆ పేరుతో ఆయన సోదరుడు [[నందమూరి త్రివిక్రమరావు]] నిర్మాతగా [[1953]]లో [[పిచ్చి పుల్లయ్య]]తో ప్రారంభించి ఎన్నో విశిష్టమైన చిత్రాలు నిర్మించారు. తరువాత హైదరాబాదులో వారి అబ్బాయి [[నందమూరి రామకృష్ణ]] పేరు మీద [[రామకృష్ణ స్టుడియో]] నిర్మించి [[రామకృష్ణా సినీ స్టుడియోస్]] పతాకంపై [[దాన వీర శూర కర్ణ]] వంటి పలు చిత్రాలు నిర్మించారు.