చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, , → , (3)
చి మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
గడిచిన [[కాలము]]లో [[మానవుడు|మానవుని]] చర్యల యొక్క అధ్యయనమే '''చరిత్ర''' ([[ఆంగ్లం]]: History). ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాథమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని [[మానవుడు|మనుషుల]], [[కుటుంబము|కుటుంబాల]], [[సమాజము|సమాజాల]] యొక్క పరిశీలన, అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. <!--History is thus usually distinguished from [[prehistory]] by the widespread adoption of writing in the area under study.--> చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క [[జ్ఞానము]]ను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుగుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.
 
గడిచిన [[కాలముకాలమానం|కాలంలో]]లో [[మానవుడు|మానవుని]] చర్యల యొక్క అధ్యయనమే '''చరిత్ర''' ([[ఆంగ్లం]]: History). ఒక శాస్త్రముగాశాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికముగాప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలు రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని [[మానవుడు|మనుషుల]], [[కుటుంబము|కుటుంబాల]], [[సమాజము|సమాజాల]] యొక్క పరిశీలన,పరిశీలించి అధ్యయనమేఅధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగావిధంగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. <!--History is thus usually distinguished from [[prehistory]] by the widespread adoption of writing in the area under study.--> చరిత్ర యొక్క జ్ఞానముజ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతోజ్ఞానంతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క [[జ్ఞానము]]నుజ్ఞానం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుగుసుకొనుటవల్లతెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.
సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను [[కాలక్రమము]] (క్రోనాలజీ), [[హిస్టోరియోగ్రఫీ]] అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.
 
సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనముఅధ్యయనం మానవీయ శాస్త్రములలోశాస్త్రాలలో భాగముగాభాగంగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గమువిద్యావర్గం చరిత్రను [[కాలక్రమముకాలక్రమం]] (క్రోనాలజీ), [[హిస్టోరియోగ్రఫీ]] అను ఉపవిభాగములతోఉపవిభాగాలతో సామాజిక శాస్త్రములలోశాస్త్రంలో భాగముగాభాగంగా వర్గీకరిస్తున్నారు.
 
== ఇవికూడా చూడండి ==
Line 7 ⟶ 9:
* [[జీవితచరిత్ర]]
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:చరిత్ర]]
[[వర్గం:సామాజిక శాస్త్రాలు]]
"https://te.wikipedia.org/wiki/చరిత్ర" నుండి వెలికితీశారు