తూగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
}}
'''తూగు ''' లేదా '''తూగటం''' లేదా '''నిద్ర మత్తు ''' అనునది ఒక మానసిక రుగ్మత.<ref>{{cite journal |doi=10.1523/JNEUROSCI.2262-11.2011|url=https://zenodo.org/record/1065640|pmid=22131409|pmc=6623815|title=Getting Drowsy? Alert/Nonalert Transitions and Visual Thalamocortical Network Dynamics|journal=Journal of Neuroscience|volume=31|issue=48|pages=17480–7|year=2011|last1=Bereshpolova|first1=Y.|last2=Stoelzel|first2=C. R.|last3=Zhuang|first3=J.|last4=Amitai|first4=Y.|last5=Alonso|first5=J.-M.|last6=Swadlow|first6=H. A.}}</ref>. ఇది ప్రధానంగా నిద్ర లేమి వలన కలుగు స్థితి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇది కొన్ని ఇతర వ్యాధుల లక్షణం కూడా కావచ్చు.<ref name=":0">{{Cite web|title = Drowsiness – Symptoms, Causes, Treatments|url = http://www.healthgrades.com/symptoms/drowsiness|website = www.healthgrades.com|access-date = 2015-10-31}}</ref>
[[File:Biological clock human.svg|thumb|340px|మానవ సిర్కాడియన్ (24-గంటల) జీవ గడియారం యొక్క కొన్ని లక్షణాలు. '''విస్తరించడానికి క్లిక్ చేయండి ''']]
==వివరాలు==
ప్రతి మనిషి ప్రతి రోజు వయసుని బట్టి తక్కువ, ఎక్కువ సమయాలు నిద్రిస్తూ ఉంటాడు. సాధారణంగా తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ సమయం, ఎక్కువ వయసు ఉన్నవారు తక్కువ సమయం నిద్రిస్తూంటారు, నిద్రించటం ఖచ్చితమయిన అవసరం కూడా. మామూలుగా నిద్ర రాక ముందే హాయిగా నిద్రించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని పడుకున్నప్పుడు మెల్లగా
Line 41 ⟶ 42:
 
==ప్రమాదాలు==
తూగు వస్తున్నప్పటికి వాహన చోదకులు వాహనాలు నడుపుట వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాహన [[డ్రైవర్లుచోదకులు]] తూగు వస్తదని భావించినప్పుడే ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగకుండా బండిని ప్రక్కగా ఆపి ముఖం కడగటం, వీలయినంత వరకు నిద్రించడం చాలా అవసరం.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తూగు" నుండి వెలికితీశారు