ఐటిఐ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రవేశ నిబంధనలు: AWB తో టైపాట్ల సవరణ, typos fixed: ఫిభ్రవరి → ఫిబ్రవరి
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Industrial Training Institute - Kolkata 2011-07-27 00416.jpg|thumb|right|170px|కోల్కత్తాలోని ఐటిఐ ]]
భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో '''ఐటిఐ''' (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్) లేక ఐటిసి (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్) లు, వివిధ రకాల కోర్సుల ద్వారా నిపుణులైన వృత్తి కార్మికులను తయారు చేస్తున్నది. వీటి వివరాలు కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ, <ref>{{Cite web |url=http://dget.nic.in/lisdapp/nvtis/nvtis.htm |title=కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ వెబ్ సైట్ |website= |access-date=2010-04-02 |archive-url=https://web.archive.org/web/20100410141424/http://www.dget.nic.in/lisdapp/nvtis/nvtis.htm |archive-date=2010-04-10 |url-status=dead }}</ref> ద్వారా తెలుసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో 651 ఐటిఐలుండగా, వాటిలో ప్రభుత్వరంగంలో, 66 సాధారణ, 21 స్త్రీలకొరకు, 3 ఇతరములు,, ప్రైవేటు రంగంలో 551 సాధారణ 4 స్త్రీలకొరకు, 6 ఇతరములుగా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఐటిఐ" నుండి వెలికితీశారు