"బి.రామకృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

చి
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
అతని భార్య గృహలక్ష్మీ, పిల్లలు సుధాకర్, స్నేహ, అరుణ. అతని పిల్లలు అతని ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే కర్తవ్యాన్ని స్వీకరించారు.
 
ఆమె కుమార్తె బి.అరుణ. అతని మరణానంతరం ఆమె చార్వాక ఆశ్రమం భాద్యతలను నిర్వర్తిస్తుంది. ‘‘శ్రమైక జీవన విధానమే మన సంస్కృతికి పునాది. దీనికి భిన్నంగా వినిమయ సంస్కృతి చొచ్చుకువస్తున్న నేటి కాలంలో సమాజాన్ని హేతుబద్ధమైన, శాస్త్రీయమైన ఆలోచనల దిశగా నడిపించి, మన నిజమైన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఇంకా పెరిగింది. ఆ దిశగా తన కార్యాచరణను చార్వాక ఆశ్రమం చేపడుతోంది’’అని ఆమె తెలిపింది. చార్వాక ఆశ్రమంలో ప్రవేశించగానే మహాత్మా రావణ మైదానం, దుస్తులు ధరించిన వేమన విగ్రహం కనిపిస్తాయి.
 
== మూలాలు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3260217" నుండి వెలికితీశారు