కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భారతిభారతి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' ([[1867]] - [[1938]]) పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. అతనును 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. '''దేశోధ్ధారక''', '''విశ్వదాత''' అని అతనును అంతా గౌరవించేవారు. 1935లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] అతనును '[[కళాప్రపూర్ణ]]' బిరుదుతో సత్కరించింది<ref>Report on Public Instruction, Madras (India : State). Education Dept, 1936.</ref><ref>ప్. 280, Who's who on Indian stamps, Mohan B. Daryanani, 1999</ref>. ఆయనకి [[ఆంధ్ర మహాసభ]] వారు '''దేశోధ్ధారక''' అని బిరుదు ఇచ్చారు.<ref>p. 188, Salt Satyagraha in the Coastal Andhra, Ch. M. Naidu, Mittal Publications, First Edition, 1989.</ref>.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు
Line 11 ⟶ 10:
| mother = శ్యామలాంబ
}}
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' ([[1867]] - [[1938]]) పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. అతనును 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. '''దేశోధ్ధారక''', '''విశ్వదాత''' అని అతనును అంతా గౌరవించేవారు. 1935లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] అతనును '[[కళాప్రపూర్ణ]]' బిరుదుతో సత్కరించింది<ref>Report on Public Instruction, Madras (India : State). Education Dept, 1936.</ref><ref>ప్. 280, Who's who on Indian stamps, Mohan B. Daryanani, 1999</ref>. ఆయనకి [[ఆంధ్ర మహాసభ]] వారు '''దేశోధ్ధారక''' అని బిరుదు ఇచ్చారు.<ref>p. 188, Salt Satyagraha in the Coastal Andhra, Ch. M. Naidu, Mittal Publications, First Edition, 1989.</ref>.
 
నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. [[ఆంధ్ర పత్రిక]], అమృతాంజనం సంస్థలను అతను స్థాపించాడు. ఆంధ్రపత్రిక, [[భారతి పత్రిక|భారతి]], ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. అతను స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.