అధికార భాష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఉర్దూఉర్దూ
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:World_Official_languages.png|alt=World Official languages.png|thumb|దేశాలవారీగా ప్రపంచదేశాల అధికారిక భాషలు ]]
ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, [[భారతదేశం|భారతదేశానికి]] 22 అధికార భాషలు ఉన్నాయి అలాగే భారత ప్రభుత్వం అధికార అవసరాల కొరకు హిందీని, ఆంగ్లంన్ని వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 1974 మార్చి 19న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.<ref>{{Cite book|title=అధికార భాష-తెలుగు చరిత్ర|author=గొడుగు నిర్మలాదేవి|url=https://archive.org/stream/in.ernet.dli.2015.491438/2015.491438.adhikaara-bhaashha#page/n6/mode/1up|access-date=2018-09-15}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అధికార_భాష" నుండి వెలికితీశారు