ఆశ్రమం: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Donations For Old Age People.jpg|thumb|కర్నూలు లోని వృద్ధాశ్రమం]]
[[దస్త్రం:Paramatma_seva_tapovana_ashramam.jpg|thumb|296x296px|[[మలిశెట్టి వెంకటరమణ]] నిర్వహిస్తున్న పరమాత్మ సేవా తపోవన ఆశ్రమం]]
ఆశ్రమం అంటే ఆశ్రితులను ఆదరించే ప్రదేశము. వివిధ రకాల ఆశ్రితులు వారి ఆశ్రమాలు:
 
==యాచకులఆశ్రమం==
[[పేదరికం]], నేర చరితులు, వివిధ కారణాలతో ఇళ్లు వదిలి నగరాలకు చేరుకుని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, బస్‌స్టాపులలో తలదాచుకుంటూ రాత్రి వేళల్లో నిద్రిస్తున్న వారికోసం ఢిల్లీ లాంటి నగరాలలో ఆశ్ర మాలున్నాయి.ఫుట్‌పాత్‌లపై నివాసముండి పనులు చేసుకునే వారు, యాచకులు రాత్రి వేళల్లో వీటిలో నిద్రించవచ్చు. రాత్రి వేళల్లో తలదాచుకునే వారి వద్ద నుంచి అతితక్కువ రుసుం వసూలు చేస్తారు.అతితక్కువ ధరకే [[ఆహారం]] కూడా దొరుకుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆశ్రమం" నుండి వెలికితీశారు