రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ: కూర్పుల మధ్య తేడాలు

చి ఎర్ర లింకు కలిపాను
చి వ్యాసంలో బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
 
పంక్తి 1:
[[దస్త్రం:Telugucinema kannamba.JPG|thumb|236x236px|రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ సంస్థ అధిపతులలో ఒకరైన కన్నాంబ దృశ్యచిత్రం]]
'''శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ''' దక్షిణ భారతదేశపు సినీ నిర్మాణసంస్థ. దీనికి అధిపతులు [[కడారు నాగభూషణం]], [[కన్నాంబ]]. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళభాషల్లో సుమారు 22 చిత్రాలు నిర్మించారు. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది.