ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Board of Intermediate and Secondary Education, Rajshahi 07.jpg|thumb|ఇంటర్మీటియట్ విద్యా బోర్డు, రాజ్‌షాహి]]
సెకండరీ (ఉన్నత పాఠశాల) విద్య తరువాత మొదటి మెట్టు '''ఇంటర్మీడియట్ విద్య''' . ఇది రెండు [[సంవత్సరాలు]] వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్థులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. [[ఆంధ్రప్రదేశ్]]లో ఈ విద్యని, [[ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్)|ఇంటర్మీడియట్ విద్యామండలి]] ('''ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్''') <ref>{{Cite web |url=http://bieap.nic.in/ |title=బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ |website= |access-date=2009-12-25 |archive-url=https://web.archive.org/web/20100113144618/http://bieap.nic.in/ |archive-date=2010-01-13 |url-status=dead }}</ref> నిర్వహిస్తుంది.
ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో సాంప్రదాయక కోర్సులు, ఇంజనీరింగ్, వ్యవసాయం, హోమ్ సైన్స్, హెల్త్, పారామెడికల్, బిజినెస్, కామర్స్, హ్యుమానిటీస్ లలో 34 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు 1244 జూనియర్ కళాశాలలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఇంటర్మీడియట్_విద్య" నుండి వెలికితీశారు