కౌరవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసంలో బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 1:
[[దస్త్రం:Panda and Kaurava armise face each other.jpg|thumb|250x250px|కౌరవ సైన్యం (ఎడమ) పాండవులను ఎదుర్కొంటుంది. (రాజస్థాన్‌లోని మేవార్ నుండి 17 వ -18 వ శతాబ్దపు చిత్రలేఖనం.)]]
 
[[కురు వంశం|కురువంశంలో]] జన్మించిన వారిని '''కౌరవులు''' (సంస్కృతం:कौरव) అంటారు. కానీ [[మహాభారతం|మహాభారతంలో]] ప్రధానంగా [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]] సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. [[గాంధారి (మహాభారతం)|గాంధారి]]కి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]]కి మరొక పుత్రుడు జన్మించాడు.కురుక్షేత్ర సంగ్రామంలో [[గాంధారి (మహాభారతం)|గాంధారి]] పుత్రులు అందరూ మరణించారు.
 
"https://te.wikipedia.org/wiki/కౌరవులు" నుండి వెలికితీశారు