దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

606 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
 
== ప్రస్థానం ==
ఇతడి మొదటి సినిమా ''[[:en:Jawhar Bhata (1944 film)|జ్వార్ భాటా]]'' (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన ''[[:en:Jugnu (1947 film)|జుగ్ను]]'' (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. ''[[:en:Deedar|దీదార్]]'' (1951), ''[[:en:Amar (1954 film)|అమర్]]'' (1954), ''[[:en:Devdas (1955 film)|దేవదాస్]]'' (1955), ''[[మధుమతి]]'' (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన [[మొఘల్ ఎ ఆజం]] ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి [[సైరా బాను]]ను వివాహమాడాడు.<ref name="పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ!">{{cite news |last1=Andrajyothy |title=పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ! |url=https://chitrajyothy.com/telugunews/dilip-kumar-45-years-journey-chj-avm-1921070704003297 |accessdate=7 July 2021 |work=www.andhrajyothy.com |date=7 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210707151729/https://chitrajyothy.com/telugunews/dilip-kumar-45-years-journey-chj-avm-1921070704003297 |archivedate=7 July 2021}}</ref>
 
== ఇవీ చూడండి ==
70,313

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3260624" నుండి వెలికితీశారు