జ్ఞానపీఠ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

1981 తర్వాత ఒక రచనకు అవార్డు ఇవ్వడం మానివేసి వారి సాహిత్య సర్వస్వానికి ఇస్తున్నారు.
చి వ్యాసంలో బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 15:
}}
 
[[భారత దేశం|భారతదేశపు]] సాహితీ పురస్కారాల్లో '''జ్ఞానపీఠ పురస్కారం''' అత్యున్నతమైనదిఅత్యున్నతమైంది. దీన్ని [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన [[భారతీయ జ్ఞానపీఠం]] వారు ప్రదానం చేస్తారు. [[వాగ్దేవి]] [[కాంస్య]] ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. [[1964]]లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా [[1965]]లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.
 
[[1982]]కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు [[కన్నడ]] రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.
 
== అవార్డు ==
[[దస్త్రం:Jnan Pith certificate that was awarded to Viswanatha Satyanarayana displayed at his home.JPG|thumb|250x250px|విశ్వనాథ సత్యనారాయణకు అందజేసిన జ్ఞాన పీఠ్ అవార్డు దృశ్యచిత్రం]]
 
{| border="1" align="center" style="text-align: left; background: #FFFFFF;"
! style="background: #ddffdd;" |సంవత్సరం
! style="background: #ddffdd;" |పేరు
! style="background: #ddffdd;" |కృషి
! style="background: #ddffdd;" |భాష
|-----
|-
పంక్తి 75:
| [[1973]]
| [[దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె]]
| ''నాకుతంతి'' (నాలుగు తీగలు (తంత్రులు) )
| [[కన్నడ]]
|-
పంక్తి 125:
| [[1982]]
| [[మహాదేవి వర్మ]]
|
| [[హిందీ]]
|-
పంక్తి 140:
| [[1985]]
| [[పన్నాలాల్ పటేల్]]
|
| [[గుజరాతీ]]
|-
| [[1986]]
| [[సచ్చిదానంద రౌత్రాయ్]]
|
| [[ఒరియా]]
|-
పంక్తి 175:
| [[1992]]
| [[నరేశ్ మెహతా]]
|
| [[హిందీ]]
|-
| [[1993]]
| [[సీతాకాంత్ మహాపాత్ర]]
|
| [[ఒరియా]]
|-
| [[1994]]
| [[యు.ఆర్.అనంతమూర్తి]]
|
| [[కన్నడ]]
|-
| [[1995]]
| [[ఎం.టి.వాసుదేవన్ నాయర్]]
|
| [[మలయాళం]]
|-
| [[1996]]
| [[మహాశ్వేతా దేవి]]
|
| [[బెంగాలీ]]
|-
| [[1997]]
| [[అలీ సర్దార్ జాఫ్రి]]
|
| [[ఉర్దూ భాష|ఉర్దూ]]
|-
| [[1998]]
| [[గిరీష్ కర్నాడ్]]
|
| [[కన్నడ]]
|-
పంక్తి 215:
| [[1999]]
| [[గురుదయాల్ సింగ్]]
|
| [[పంజాబీ భాష|పంజాబీ]]
|-
| [[2000]]
| [[ఇందిరా గోస్వామి]]
|
| [[అస్సామీ]]
|-
| [[2001]]
| [[రాజేంద్ర కేశవ్‌లాల్ షా]]
|
| [[గుజరాతీ]]
|-
| [[2002]]
| [[డి.జయకాంతన్]]
|
| [[తమిళం]]
|-
పంక్తి 240:
| [[2004]]
| [[రెహమాన్ రాహి‌]]
|
| [[కష్మీరీ]]
|-
| [[2005]]
| [[కువర్ నారాయణ్‌]]
|
| [[హిందీ]]
|-
| [[2006]]
| [[రవీంద్ర కేళేకర్‌]]
|
| [[కొంకణి]]
|-
| [[2006]]
| [[సత్యవ్రత శాస్త్రి‌]]
|
| [[సంస్కృతం]]
|-
పంక్తి 311:
|[[2017]]
| [[కృష్ణా సోబ్తి|కృష్ణ సోబ్తి]]
|
| [[హిందీ]]
|-
|}(2018)
|(అమితవ్ ఘోష్) )
(ఆంగ్లం )
|
 
(|ఆంగ్లం )
|}
==బయటి లింకులు==
* [http://jnanpith.net/index.html అధికారిక వెబ్ సైటు.]
"https://te.wikipedia.org/wiki/జ్ఞానపీఠ_పురస్కారం" నుండి వెలికితీశారు