మంచిర్యాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 20:
|footnotes =
}}
==నీటి సరఫరా==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది
==విద్యుత్ సరఫరా==
తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/మంచిర్యాల" నుండి వెలికితీశారు