హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: → , , → , (3)
పంక్తి 13:
* హేబర్ పద్ధతిలో [[అమ్మోనియా]] సంశ్లేషణ: 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం [[ఉత్ప్రేరకం]] సమక్షంలో నైట్రోజన్ వాయువు, ఉదజని వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.
* ఉదజని వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం [[HCl]]ను నీటిలో శోషించడం ద్వారా [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]] తయారుచేస్తారు.
* 300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద [[ZnO]], [[CrO3]] ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్గేస్ ను(అనగా ఉదజనితోకార్బన్ కలిపిమోనాక్సైడ్, ఉదజని వాయువుల మిశ్రమం) ను పంపితే [[మెతనాల్]] తయారవుతుంది.
 
=== పారిశ్రామిక ఇంధనంగా ===
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు