ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో సవరణలు
పంక్తి 31:
ఇడ్డెన అని తెలుగు దేశ్యపదం ఉన్నది. ఇప్పటికీ పల్లెటూరివాళ్ళు ఇడ్డెన, ఇడ్డెన్లు, ఇడ్నీలు అంటుంటారు. పల్లెటూరి వాడుక ప్రకారం ఇడ్నీ క్రమంగా ఇడ్లీ అయిఉండవచ్చును.నలారానికి లకారం వాడుకలో ఉన్నది. తెనుగు;తెలుగు, మునగ;ములగ, లంజ;నంజ, చాలా;చానా ఇట్లాంటివి కొన్ను చూపవచ్చును.ఈపద్దతిలో ఇడ్లీ ఏర్పడి ఉండాలి. ఇంతకీ ఇడ్డెన ఎలా ఏర్పడినది అన్న ప్రశ్నకి దువ్వెన, ఈర్చెన, నిచ్చెన, బచ్చెన వంటి పదాలతో ఇడ్డెనకు సామ్యం చూపవచ్చును.దువ్వు+ఎన దువ్వుటకు ఉపయుక్తమైన సాధనమని శబ్దరత్నాకరం అర్ధం ఉన్నది. ఉబ్బు=ఉప్పు, ఉప్పు+ఎన= ఉప్పెన, దువ్వు+ఎన=దువ్వెన, వడ్డించు=వడ్డెన, వడ్డి+ఎన=వడ్డెన. కావున ధాతువుల ప్రకారం "ఎన" అనే కృత్ ప్రత్యయం వచ్చి కృదంతరూపం ఏర్పడుతుంది. దువ్వు అనే మాట క్రియ. దువ్వడం అనే పనిని తెలుపుతుంది. దీనిమీద సదరు ప్రత్యయం వచ్చి దువ్వెన అయింది. దువ్వే సాధనము అని అర్ధం ఏర్పడింది. ఇట్లానే ఇడ్డెన ఏర్పడుతుంది? ఇడ్డెన అంటే వాసెన కుడుము అని అర్ధం. అనగా ఆవిరి కుడుము ఆని అర్ధమన్నమాట.సారాంశ మేమిటంటే ఇడ్లీ అనేది ఆవిరి గుడ్డమీద పెట్టి (ఇడి) ఉడికించిన పదార్ధం అన్నమాట.
 
ఇడు అంటే ఉంచు, పెట్టు అన్న అర్ధం. ఇడ్లీ పెట్టారు అంటాము. పెట్టడం (ఇడుట) ఇక్కడ ముఖ్యమన్నమాట.ఆవిరి గుడ్డపై పెడ్డనడినది (ఇడ్డ-) కాబట్టి ఇడు+ఎన అయివుంటుందని భావించవచ్చును. ఊతకోసం ఇడు డకారానికి ద్విత్వం చెప్పుకోవాలి. అప్పుడు ఇడ్డు+ఎన=ఇడ్డెన ఏర్పడుతుంది.
 
[[బొమ్మ:Rava idli.JPG|right|thumb|రవ్వ ఇడ్లీ]]
పంక్తి 71:
[[File:ఇడ్లీలు (6).jpg|thumb|ఇడ్లీలు - (నెయ్యి, ఇడ్లీ పొడి, అల్లం పచ్చడి)]]
</gallery>
 
 
{{commons category|Idli}}
Line 81 ⟶ 80:
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[వర్గం:ఆంధ్ర వంటకాలు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు