భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి AWB తో సవరణలు
పంక్తి 12:
| longEW = E
|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
'''భద్రాచలం,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం,]] [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో]], [[భద్రాచలం మండలం|భద్రాచలం]] మండల కేంద్రం, [[జనగణన పట్టణం]]. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన [[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము]] వలన పుణ్యక్షేత్రం. ఇది [[గోదావరి]] నది దక్షిణ తీరాన ఉంది. దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం.
 
ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
పంక్తి 82:
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:జనగణన పట్టణాలు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు