దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8 |
|||
పంక్తి 18:
== ప్రస్థానం ==
దిలీప్ కుమార్ 1944లో మొదటి సినిమా ''[[:en:Jawhar Bhata (1944 film)|జ్వార్ భాటా]]'' (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన ''[[:en:Jugnu (1947 film)|జుగ్ను]]'' (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. ''[[:en:Deedar|దీదార్]]'' (1951), ''[[:en:Amar (1954 film)|అమర్]]'' (1954), ''[[:en:Devdas (1955 film)|దేవదాస్]]'' (1955), ''[[మధుమతి]]'' (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన [[మొఘల్ ఎ ఆజం]] ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి [[సైరా బాను]]ను వివాహమాడాడు.<ref name="పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్ వరకూ!">{{cite news |last1=Andrajyothy |title=పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్ వరకూ! |url=https://chitrajyothy.com/telugunews/dilip-kumar-45-years-journey-chj-avm-1921070704003297 |accessdate=7 July 2021 |work=www.andhrajyothy.com |date=7 July 2021 |archiveurl=
== ఇవీ చూడండి ==
పంక్తి 27:
==మరణం==
దిలీప్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7 జులై 2021న మరణించాడు.<ref name="దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత">{{cite news |last1=Sakshi |title=దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత |url=https://www.sakshi.com/telugu-news/movies/legendary-bollywood-actor-dilip-kumar-passes-away-98-1376826 |accessdate=7 July 2021 |work=Sakshi |date=7 July 2021 |archiveurl=
{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}
|