శోభా కరంద్లాజే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్ణాటక మహిళలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9:
| education = M.A. ([[Sociology]]), [[M.S.W.]]<ref> https://www.india.gov.in/my-government/indian-parliament/shobha-karandlaje </ref>
}}
'''శోభా కరంద్లాజే''' (జననం 23 అక్టోబర్ 1966)<ref>{{Cite web|url=https://www.india.gov.in/my-government/indian-parliament/shobha-karandlaje|title=Shobha Karandlaje {{!}} National Portal of India|website=www.india.gov.in|access-date=2021-07-08}}</ref>ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం,రైతుల సంక్షేమ శాఖ శాఖ మంత్రిగా పనిచేస్తున్న [[భారతీయ జనతా పార్టీ]]<nowiki/>కి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.ఆమె [[కర్ణాటక]] లోని భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా,ఉడిపి చిక్ మగళూరు లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు.<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=4616|title=Members : Lok Sabha|website=loksabhaph.nic.in|access-date=2021-07-08}}</ref>ఆమె కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారుఉన్నది.ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు సన్నిహిత నమ్మకస్థురాలు. ఈవిడ రాజకీయ ఎదుగుదలలో బిఎస్ యడ్యూరప్ప ప్రోత్సాహం ఉన్నది. <ref>https://www.newindianexpress.com/states/karnataka/2017/may/02/yeddyurappa-shobha-karandlaje-too-under-fire-in-muralidhar-raos-report-1599979.html</ref>
 
== ప్రారంభ జీవితం ==
కోస్తా కర్ణాటకలోని [[పుత్తూరు]]<nowiki/>కు చెందిన శోభ చాలా తక్కువ వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం కలిగి ఉంది,<ref>{{Cite web|url=https://theprint.in/politics/shobha-karandlaje-from-devout-sangh-follower-to-most-powerful-woman-in-karnataka/365563/|title=Shobha Karandlaje — from devout Sangh follower to ‘most powerful woman’ in Karnataka|last=Swamy|first=Rohini|date=2020-02-17|website=ThePrint|language=en-US|access-date=2021-07-08}}</ref>
 
శోభ తన ఎం.ఎ. సోషియాలజీ ,మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ను ఓపెన్ యూనివర్సిటీ, మైసూరు,స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ రోషిని నిలయ,మంగళూరు విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసింది.{{fact}}
 
== రాజకీయ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/శోభా_కరంద్లాజే" నుండి వెలికితీశారు