ఉదయం (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

సవరణ
మూలాలు మూస
పంక్తి 1:
'''ఉదయం దినపత్రిక''' [[1984]] సంవత్సరంలో సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత [[దాసరి నారాయణరావు]] ప్రారంభించారు.
 
ఉదయం పత్రికను [[తారక ప్రభు పబ్లికేషన్స్]] సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్, రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. [[ఎ.బి.కె.ప్రసాద్]] సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారుపనిచేసాడు. ఇది [[హైదరాబాదు]], [[విజయవాడ]] నుండి ప్రచురించబడేది. ఉదయం పత్రిక ప్రారంభించిన ఒక నెల తర్వాత2తర్వాత 2,24,000 ప్రతులతో ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్, దినపత్రిక రంగం లోరంగంలో రెండవ స్థానం లోస్థానంలో నిలచింది<ref>{{Cite web|url=https://www.indiatoday.in/magazine/society-the-arts/media/story/19850315-in-one-month-telugu-daily-udayam-touches-remarkable-circulation-figure-of-224000-769855-2013-12-02|title=In one month, Telugu daily Udayam touches remarkable circulation figure of 2,24,000|last=December 2|first=Amarnath K. Menon|last2=March 15|first2=2013 ISSUE DATE:|website=India Today|language=en|access-date=2020-07-19|last3=March 5|first3=1985UPDATED:|last4=Ist|first4=2014 17:20}}</ref> . ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.
 
1991లో [[మాగుంట సుబ్బరామిరెడ్డి]] ఉదయం పత్రికను కొన్నారు. [[గజ్జెల మల్లారెడ్డి]], [[పొత్తూరి వెంకటేశ్వరరావు]], తరువాత [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె.రామచంద్రమూర్తి]] ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినదిమూతపడింది <ref>{{Cite web|url=https://m.sakshi.com/news/top-news/dasari-narayana-rao-started-a-sensational-news-paper-in-1984-480282|title=పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’|date=2017-05-31|website=Sakshi|language=te|access-date=2020-07-19}}</ref>.
 
==ప్రత్యేకతలు==
* అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైనదిప్రారంభమైంది.
* ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
* [[హైదరాబాదు]] నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
* విద్యార్థుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైనదిప్రసిద్ధమైంది.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
{{తెలుగు పత్రికలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఉదయం_(పత్రిక)" నుండి వెలికితీశారు