చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
సమాచారపెట్టెలో బొమ్మను చేర్చి మెరుగుపరచాను" #WPWPTE, #WPWP |
||
పంక్తి 26:
|number_of_reprints =
}}
[[దస్త్రం:Chintamani k.NarayanaRao.jpg|thumb|Chintamani ]]
[[చింతామణి నాటకం]] తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక [[నాటకం]]. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి [[కాళ్లకూరి నారాయణరావు]] రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది [[వేశ్యావృత్తి]] దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియుచున్నది.
|