వెన్నెల సత్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 134:
 
=== బతుకు చెట్టు ===
సత్యం రాసిన వచన కవితా సంపుటి బతుకుచెట్టు<ref>[https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/jivita+satyaala+batuku+chettu-newsid-n148068222.| Dailyhuntలో_జీవితసత్యాల_బతుకుచెట్టు]</ref> మనిషి బతకడం కోసం వృత్తులను నమ్ముకున్న విధానాన్ని కవి ఈ పుస్తకంలో తెలియజేశాడు. వెన్నెల సత్యం కవిత్వంలో అక్కడక్కడ హేతువాద ధోరణి ; దైవ తిరస్కారణ ; సంప్రదాయ నిరసన ఎక్కువగా కనిపిస్తుంది. బతుకుచెట్టులో తొలి కవిత ఈ పుస్తక శీర్షిక. దీనిలో శ్రమైక జీవన సౌందర్యాన్ని చెబుతారు....
<poem>
కార్మికుడి కష్టాల్ని బాధల్ని
దాచుకున్నందుకేమో
దాని దేహానికి అన్ని గరుకు గాట్లు
ఎడారి పరిస్థితులను తట్టుకుంటూ
ఎదిగే ఈతచెట్టు మనిషికి
బతుకు పాఠాలెన్నో నేర్పుతుంది.</poem> అంటూ ఈత చెట్టును గురించి చెబుతూ ఆ చెట్టే కార్మికుడికి బతుకుచెట్టయి నిలబెడుతుంది అంటారు. ఇలా బతుకు చెట్టుతో మొదలైన ఈ సంపుటి సకల వృత్తులను గుర్తుకు చేస్తుంది.
బతుకుచెట్టు లోని మరికొన్ని కవితా పంక్తులు...
<poem>అమ్మ రొట్టెలు కొడుతున్నప్పుడు
జాకీర్ హుస్సేన్ సంగీతాన్ని తలదన్నే
ఆ శబ్దాల్ని వింటూ
తాను కాలుతున్న సంగతే మరచిపోయేది!</poem>(నల్లని చందమామ)
<poem>కొత్త బండ్ల విడి భాగాలన్నీ
మా వాకిట్ల పడి ఉన్నప్పుడు
అదొక దారు శిల్పశాలలా తోచేది!</poem>(ఏడ్ల బండి)
<poem>నా అస్తిత్వం గుర్తించని
గుడ్డి లోకం కోసం
నా కడుపు మలినం చేసుకోను
పురిటి నొప్పులు పంటి బిగువున
భరించడం మానుకుంటా!</poem>(గర్భశోకం)
 
=== వెన్నెల తొడిగిన రెక్కలు ===
=== పుప్పొడి ===
"https://te.wikipedia.org/wiki/వెన్నెల_సత్యం" నుండి వెలికితీశారు