తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిత్రం #WPWP
పంక్తి 13:
}}
[[Image:Flowers with Sykes's warbler I IMG 1880.jpg|thumb|right|Flowers with Sykes's warbler at Kolkata, West Bengal, India]]
[[File:Arjuna fruits(Dried).jpg|thumb|అర్జున పండ్లు (ఎండినవి)]]
 
'''తెల్ల మద్ది''' ([[లాటిన్]] ''Terminalia arjuna'') భారతదేశంలో పెరిగే [[కలప]] చెట్టు. ఇది [[ఆయుర్వేదం]]లో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ [[మూలకము]]ను వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 19వ వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.
 
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు