అనునాదం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
# శంఖం ఊదినపుడు అందులోనికి ప్రవేశించు గాలి పౌనః పున్యము తిరోగామి తరంగం యొక్క పౌనఃపున్యం సమానమైనపుడు [[స్థిర తరంగం]] యెర్పడునపుడు రెండు పౌనఃపున్యములు సమానమైనపుడు అనునాదం యేర్పడి కణాలు అత్యధిక కంపన పరిమితితో కంపించటం వల్ల పెద్ద శబ్దం వినబడుతుంది.
 
----
----
ఉయ్యలను ఒక పక్కకు లాగి వదిలితె అది డోలనాలు చేస్తుంది.కాలం గడచిన కోద్ది దాని కంపన పరిమితి క్రమంగా తగ్గుతూ ఉంటుంది.చలనదిశలో ఉయ్యాలమీద తగి నంత బాహ్య బలన్ని ప్రయోనించి కంపన పరిమితి పెరిగేటట్లు చెయ్యవచ్చు.బాహ్యబలాన్ని ఒకసారి ఉపయోగిస్తే సరిపోదు.ఉయ్యల సహజ పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యానికి గల బాహ్యబలాన్ని ఉపయోగించవలె.డోలన వ్యవస్థమీద పనిచేసే ఘర్షణబలాలు ఉంటాయి.కబట్టి కంపన పరిమితి అంతులేకుండా పెరగదు.<ref>ఇంటర్మీడియట్ భౌతిక శస్త్రము ద్వితియ భాగము,తెలుగు అకాడమి</ref>
 
Line 23 ⟶ 21:
 
మూసిన గాజుగొట్టం ఫైన కంపించే శ్రుతిదండాన్ని ఉంచి, గొట్టంలో నీళ్ళు పోస్తుంటే ఒక సమయంలో బిగ్గరగా ద్వని వినిపిస్తుంది. శ్రుతిదండం పౌనఃపున్యానికి సమాన మైన పౌనఃపున్యంతో గొట్టంలో గాలి స్తంభం కంపించడం వలన ఇది సభవిస్తుంది.శ్రుతి దండమూ వాయు స్తంభమూ అనునాదంలో ఉన్నాయంటారు.బాహ్యబల పౌనఃపున్యము, వస్తువు సహజ పౌనఃపున్యము సమానమయి అవి ఒకే దశలో ఉన్నప్పుడు అనునాదం ఏర్పడుతుంది.
[[దస్త్రం:సమాన పౌనఃపున్యాలుగల శ్రుతిదండాలలో అనునాదము.jpeg|thumbnailthumb|right|250px|సమాన పౌనఃపున్యాలుగల శ్రుతిదండాలలో అనునాదము]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అనునాదం" నుండి వెలికితీశారు