పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pl:Pokiri
పంక్తి 24:
'''కథ'''
[[బొమ్మ:POkiri.jpg|thumb|left | హైదరాబాదులో పోకిరి పోస్టరు]]
ఇది మాస్ ప్రేక్షకులను ద్రుష్టిలో ఉంచుకొని తీసిన చిత్రం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించాడు. మహేష్ బాబు నటన ముఖ్య ఆకర్షణ. ప్రకాశ్ రాజ్ కూడా బాగా నటించాడు.
 
డైరెక్టర్ పూరి జగన్నాథ్ అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందీంచినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మనందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "నేను ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు