అలోహం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తీసివేత
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Nonmetals.png|thumb|అలోహ మూలకాలను చూపించే ఆవర్తన పట్టిక భాగం]]
'''అలోహం''' (Nonmetal) రసాయన శాస్త్రం ప్రకారం [[లోహాలు]] (Metals) కాని మూలకాలన్నింటికి కలిపి ఉపయోగిస్తారు. [[ఆధునిక ఆవర్తన పట్టిక]] ప్రకారం అన్ని మూలకాలను వాటి భౌతిక, రసాయన లక్షణాలను బట్టి లోహాలు, అలోహాలుగా విభజించారు.అలోహాలం ద్యుతి గుణం, ధ్వని గుణం వంటి   లోహ ధర్మాలను కలిగి ఉండవు ఇవి నీటితో ఆమ్లాలతో చేరి చర్య జరపవు. ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. బ్రోమిన్ తప్ప మిగతా అన్ని అలోహాలు ఘనస్థితిలో ఉంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/అలోహం" నుండి వెలికితీశారు