తాంబూలము: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
 
పంక్తి 1:
[[దస్త్రం:Paan60.jpg|thumb|తాంబూలంలో వాడే వస్తువులు]]
 
తాంబూలం [[తమలపాకు]], [[సున్నం]], [[వక్క]], [[కాచు]], [[ఏలకులు]] మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం. దీన్ని విడెము అని కూడా అంటారు. తాంబూలాన్ని కిళ్ళీ అని, పాన్ అని, బీడా అనీ కూడా వివిధ ప్రాంతాల్లో అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/తాంబూలము" నుండి వెలికితీశారు